GDS RECRUITMENT 2025 భారతీయ పోస్టు విభాగం 2025 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలకు 21,413 ఖాళీలను ప్రకటించింది. ఈ అవకాశాన్ని ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 10, 2025 నుండి మార్చి 3, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను అందించడానికి ఒక గొప్ప అవకాశం.

ముఖ్యమైన వివరాలు:
- పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ (GDS)
- మొత్తం ఖాళీలు: 21,413
- ప్రాంతాలవారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ మరియు ఇతర రాష్ట్రాల్లో విభజించబడ్డాయి.
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 ఫిబ్రవరి 2025
- దరఖాస్తు చివరి తేదీ: 3 మార్చి 2025
- దరఖాస్తు సవరణ తేదీలు: 6 మార్చి 2025 నుండి 8 మార్చి 2025
- ఆధికారిక వెబ్సైట్: indiapostgdsonline.gov.in
విద్యార్హతలు:
10వ తరగతి ఉత్తీర్ణత (గణితం, ఇంగ్లీష్) గుర్తింపు పొందిన బోర్డు నుండి ఉండాలి. అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే, స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.
వయస్సు పరిమితి:
- కనిష్ఠం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 40 సంవత్సరాలు (SC/ST/OBC అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది)
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు indiapostgdsonline.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకుని, దరఖాస్తు ఫీజు చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు ఫార్మ్ పూరించాలి. దరఖాస్తు ప్రక్రియలో అడుగు-అడుగునూ సూచనలు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు ఫార్మ్ సమర్పించిన తర్వాత దాని ప్రింట్ తీసుకుని భవిష్యత్తులో ఉపయోగం కోసం భద్రపరచుకోవాలి.
ఎంపిక విధానం:
మేరిట్ లిస్ట్ ఆధారంగా (10వ తరగతి మార్కులు) అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా తుది ఫలితాలు వెలువడతాయి. అభ్యర్థుల సేవారుహ్యతను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తు ఫీజు:
- సాధారణ/OBC: ₹100
- SC/ST/పీడిత వర్గాలు మరియు మహిళలు: ఫీజు లేదు
జీతం :
GDS ఉద్యోగం కోసం జీతం సుమారు ₹12,000 నుండి ₹14,500 వరకు ఉంటుంది. అంటే, ప్రారంభంలో నెలకు 12,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది మరియు అనుభవం పెరిగిన కొద్దీ 14,500 వరకు పెరుగుతుంది. అదనపు ప్రయోజనాలు, ఇన్షూరెన్స్ మరియు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి.
GDS RECRUITMENT 2025
రాష్ట్రాల వారీగా ఖాళీలు:
రాష్ట్రం | ఖాళీలు |
ఆంధ్రప్రదేశ్ | 1500 |
తెలంగాణ | 1200 |
తమిళనాడు | 2100 |
మహారాష్ట్ర | 2500 |
కర్ణాటక | 1800 |
బీహార్ | 2300 |
ఉత్తరప్రదేశ్ | 2000 |
పశ్చిమ బెంగాల్ | 3000 |
ఇతర రాష్ట్రాలు | 5013 |
భవిష్యత్తు అవకాశాలు:
- సర్వీస్‌లో ఉన్నతస్థానం పొందే అవకాశం.
- సీనియర్ GDS, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM) లేదా బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM)గా ప్రమోషన్.
- స్థిరమైన జీతం, పెన్షన్, మెడికల్ బెనిఫిట్స్.
అవసరమైన పత్రాలు:
- 10వ తరగతి సర్టిఫికేట్
- ఆధార్ కార్డ్
- క్యాస్ట్ సర్టిఫికేట్ (అవసరమైతే)
- ఫోటో, సంతకం
- కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ (అవసరమైతే)
ఉద్యోగ బాధ్యతలు:
- పోస్టులు అందజేయడం
- బ్యాంకింగ్ సేవలు
- పక్కా రికార్డుల నిర్వహణ
- ఇన్షూరెన్స్ మరియు ఇతర పోస్టల్ సేవల ప్రచారం
GDS ఉద్యోగం యొక్క ప్రయోజనాలు:
- స్థిరమైన ఉద్యోగం
- పని-జీవిత సమతుల్యత
- భవిష్యత్తులో ప్రమోషన్ అవకాశాలు
దరఖాస్తు విధానం :
- వెబ్సైట్లోకి వెళ్ళండి: indiapostgdsonline.gov.in
- నూతన రిజిస్ట్రేషన్: ‘Registration’ క్లిక్ చేసి, మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్, 10వ క్లాస్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- OTP వెరిఫికేషన్: రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ మొబైల్/ఈమెయిల్‌కి వచ్చిన OTP ఎంట్టర్ చేసి వెరిఫై చేయండి.
- ఫీజు చెల్లింపు: ‘Fee Payment’ సెక్షన్లో మీ కేటగిరీని ఎంపిక చేసి, ఆన్లైన్ ద్వారా (UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్) లేదా పోస్ట్ ఆఫీస్‌లో ఫీజు చెల్లించండి. (OC/OBCకి ఫీజు ఉంది, SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు).
- అప్లికేషన్ ఫారం నింపడం: ‘Apply Online’ క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి, వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అడ్రస్ వివరాలు నమోదు చేయండి.
- డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి: ఫొటో (JPEG, 50KB లోపు), సిగ్నేచర్ (JPEG, 20KB లోపు).
- పోస్ట్ ఎంపిక: మీ రాష్ట్రం, జిల్లా, పిన్‌కోడ్ ఆధారంగా లిస్ట్‌లోని పోస్టుల నుండి ఎంపిక చేయండి.
- సబ్మిట్ చేయండి: అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత ‘Submit’ బటన్ క్లిక్ చేయండి.
- అప్లికేషన్ ప్రింట్: సబ్మిట్ చేసిన తర్వాత, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
GDS RECRUITMENT 2025
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):
- GDS ఉద్యోగానికి కంప్యూటర్ కోర్సు తప్పనిసరిగా అవసరమా?
- అవును, కనీసం 60 రోజుల కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ అవసరం.
- ఫీజు చెల్లింపు చేసిన తర్వాత రీఫండ్ ఉందా?
- లేదు, ఫీజు రీఫండ్ కాదు.
- ఎన్ని పోస్టులు ఎంచుకోవచ్చు?
- ఒకే అభ్యర్థి 20 వరకు పోస్టులను ఎంచుకోవచ్చు.
- GDS ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉంటుందా?
- లేదు, 10వ తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక.
- రెండు రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చా?
- కాదు, ఒకే రాష్ట్రానికి దరఖాస్తు చేయాలి.
- GDS ఉద్యోగంలో పని గంటలు ఎంత?
- రోజుకు 4 నుండి 5 గంటలు.
- GDS ఉద్యోగంలో వేతనం ఎంత ఉంటుంది?
- సుమారు ₹12,000 నుండి ₹14,500 వరకు నెల జీతం ఉంటుంది.
- ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా ఏమి పరిగణిస్తారు?
- 10వ తరగతి మార్కులను ప్రధానంగా పరిగణిస్తారు.
మునుపటి GDS రిక్రూట్మెంట్ వివరాలు:
- 2025 కోసం కట్-ఆఫ్ 87-91% మధ్య ఉండవచ్చని అంచనా.
- 2024లో కట్-ఆఫ్: OC: 88-90%, OBC: 85-87%, SC/ST: 80-83%
- 2024లో ఎంపికైన అభ్యర్థులు: 30,000+
కట్-ఆఫ్ మార్పులు: ప్రతి సంవత్సరం ఖాళీలు, దరఖాస్తుల సంఖ్య ఆధారపడి మారుతాయి.
GDS RECRUITMENT 2025
NOTE :- ఇక్కడ ఇచ్చిన సమాచారం అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా అందించబడింది. మరిన్ని వివరాలు, అప్డేట్స్ కోసం indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
IMPORTANT LINKS
REGISTRAION LINK :- CLICK HERE
APPLICAION LINK :– CLICK HERE
NOTIFICATION LINK :- CLICK HERE
మరిన్ని GDS రిక్రూట్మెంట్ అప్డేట్స్, ఉద్యోగ సమాచారం, తాజా వార్తలు మరియు ఎంటర్టైన్మెంట్ కోసం మా వెబ్సైట్ www.mrdurganews.com ను నిత్యం సందర్శించండి.
GDS RECRUITMENT 2025
FOLLOW FOR MORE UPDATES
- Andhra pradesh Intermediate Exams 2025-ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ పరీక్షల తాజా సమాచారం
- GDS Recruitment 2025: AP, తెలంగాణలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు – దరఖాస్తు ఎలా చేయాలి?
- Telugu Movies – 2025 లో రిలీజ్ కానున్న 5 పెద్ద సినిమాలు
- Top 5 Smart Watches For Men 2025
- SIM CARDS 2025-కొత్త రూల్స్ తెలిస్తే షాక్ అవుతారు
thanks
Good information !!
thank you sooooo khan
Great Job!! Durga keep going…
[…] Skip to content January 28, 2025 Newsletter Random News […]
Good information !!
thanks