SIM CARDS 2025
TRAI [ Telecom regulatory Authority Of India ]
TRAI ప్రజల కోసం కొత్త రీఛార్జి ప్లాన్ , సిమ్ కార్డుల గడువు ప్లాన్లను అలాగే చాలా కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
TABLE OF THE CONTENT
1.Recharge చేయకపోతే SIM BLOCK అవుతుందా |
2. కొత్త Recharge ప్లాన్స్ |
3.DUAL SIM USE చేస్తున్నారా |
1.Recharge చేయకపోతే SIM BLOCK అవుతుందా
ఇంతకుముందు 90 డేస్ పాటు రీఛార్జ్ చేయకపోతే సిమ్ అనేది డియాక్టివేట్ అయిపోయేది. డి ఆక్టివేట్ అయిన ఆ నెంబర్ను వేరే వాళ్లకు ఇచ్చేవాళ్ళు. ప్రతి సిమ్ముకు రీఛార్జ్ చేయకపోతే డెడ్ లైన్ అనేది ఉండేది. ఆ డెడ్లైన్ తర్వాత సిమ్ అనేది డి ఆక్టివేట్ అయిపోయేది. దానివల్ల మరి రీచార్జ్ చేసుకోవాలన్న సిమ్ అనేది పనిచేసేది కాదు.

DEAD LINE
AIRTEL | 105 DAYS |
JIO | 90 DAYS |
VI | 90 DAYS |
TRAI చేస్తున్న మార్పులు
90 మరియు105 days నీ 180 డేస్ కి పెంచబోతోంది.
దీనివల్ల 180 Days వరకు రీఛార్జ్ చేయకపోయినా సిమ్ అనేది బ్లాక్ కాకుండా ఉంటుంది. ఆ నెంబర్ను వేరే వాళ్లకు కూడా ఇవ్వరు. 180 Days అంటే 6 నెలల సమయం. ఆరు నెలల వరకు రీఛార్జ్ చేయకపోయినా SIM అనేది బ్లాక్ కాదు.
2. కొత్త Recharge ప్లాన్స్
TRAI ఇందులో కూడా కొత్త మార్పులను తీసుకొని రాబోతుంది.
ఇన్ని రోజులు Recharge Plans
- 28 DAYS
- 56DAYS
- 84 DAYS
ఇలా ఉండేవి. దీనివల్ల మనం నెల వేసుకున్న కానీ నెల వచ్చేది కాదు. నెలకు రెండు లేదా మూడు రోజులు పోతే 12*2 = 24 Days ఎక్స్ట్రా మనం రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. అంటే 12 Months ఉన్న సంవత్సరంలో 13 Months కి మనకి తెలియకుండానే రీఛార్జి చేసుకుంటున్నాము.
రాబోయే రోజుల్లో
- 30 DAYS
- 60 DAYS
- 90 DAYS
- 180 DAYS
- 365DAYS
కి వస్తున్నాయి. దీనివల్ల మనం 12 Months మాత్రమే రీచార్జ్ చేసుకోవచ్చు. 1 Month రీఛార్జ్ కలిసి వస్తుంది.
3.DUAL SIM USE చేస్తున్నారా
ప్రతి ఒక్కరూ రెండు సిమ్ములు యూస్ చేస్తారు ఒకటి ప్రైమరీగా ఒకటి సెకండరీగా. ఒక ఒక సిమ్ను రెగ్యులర్ గా వాడుతారు ఇంకొక సిమ్ను ఆక్టివ్ లో ఉంచడానికి అనవసరంగా రీఛార్జ్ చేయాల్సి వస్తుంది.. ఇంకనుంచి సెకండరీగా వాడుతున్న సిమ్ము ను యాక్టివ్ గా ఉంచడానికి అంతా రీచార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అయితే సిమ్ము యాక్టివ్ లో ఉంచడానికి 199 అనే ప్లాన్ ఉండేది. దీనివల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది. ఇకమీద అంతా అమౌంట్ పెట్టవలసిన అవసరం లేదు.TRAI [Telecom Regulatory Authority Of India ] వాళ్లు కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకురాబోతున్నారు. ఇకమీద SIM ను ను ఆక్టివ్లో ఉంచడానికి 20 రూపీస్ ప్లాన్ సరిపోతుంది.
ఈ 20 రూపాయల ప్లాన్ గన వేసుకుంటే 30 DAYS రీఛార్జ్ అవుతుంది అప్పుడు యాక్టివ్ లో ఉంటుంది దీనివల్ల 200, 300, పెట్టి రీచార్జ్ చేయాల్సిన పని లేదు.
20 రుపీస్ ప్లాన్ 30 డేస్ వాలిడిటీ అయిపోయినా సరే 90 డేస్ వరకు సిమ్ యాక్టివ్ లోనే ఉంటుంది. 90 డేస్ అయిపోయే లోపు మరి మనం 20 రుపీస్ పెట్టి 30 డేస్ ప్లాన్ వేసుకుంటే మరి 90 డేస్ వరకు సిమ్ అనేది యాక్టివ్ లోనే ఉంటుంది. SIM CARDS 2025.
Latest News nu www.mrdurganews.com లోకి వెళ్లి తెలుసుకోండి.
RECENTLY UPLOADED